అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం

అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం – శుభాకాంక్షలు తెలిపిన ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన ఆర్బీఎల్ ఎండీ సరళారెడ్డి – కేక్‌ కట్ చేయించిన సన్నిహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ది గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కోశాధికారి, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం కుటుంబీకులు, సన్నిహితుల ఆధ్వర్యంలో పటేల్ కిరణ్‌ జన్మదినాన్ని జరుపుకున్నారు. పటేల్ కిరణ్‌ కుమార్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ … Continue reading అట్టహాసంగా పటేల్ కిరణ్ జన్మదినం