ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి
ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి – ఈనెల 25వరకు ఎంపీ నామినేషన్ల స్వీకరణ – రాజేంద్రనగర్ లో దాఖలుకు అవకాశం – నియోజకవర్గంలో 8 కొత్త పోలింగ్ కేంద్రాలు – తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నిబంధనలు అందరు పాటించాలని తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. గురువారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ … Continue reading ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed