వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం

వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం – విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యూఐ కృషి – ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్గనైజేషన్ పేరుతో విద్యా సంస్థల నుంచి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ఎన్ఎస్‌యూ వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు ఆర్గనైజేషన్ల పేరుతో కాలేజీలు, స్కూల్ యజమాన్యాల పై దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు … Continue reading వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోం