ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం
ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులను గురువారం శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 2024-2026 నూతన కార్యవవర్గం ఇటీవల పదవి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా అసోయోషియేషన్ గౌరవ అధ్యక్షులు కిరణ్ కుమార్, అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహిపాల్ … Continue reading ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులకు సన్మానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed