బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్ – నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి – అధిష్టానానికి, నేతలకు ధన్యవాదలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు యు.రమేష్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి యు.రమేష్ కుమార్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమిందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా తనను … Continue reading బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యు.రమేష్ కుమార్