క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్..!

క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్ – వారంలో ఓసారి తిన్న పోషకాలు – గుండె జబ్బులు, దీర్ఘకాలిక రోగాలు పరార్ దర్శిని డెస్క్ : ఆహారంలో ఉపయోగించే క్యాబేజీ గురించి పరిచయమే అక్కర్లేదు. క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, విటమిన్లు కె మరియు సి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థ మద్దతు, ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యాబేజీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. … Continue reading క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్..!