శభాష్‌.. అష్పాక్…!

శభాష్‌.. అష్పాక్…! – యూపీఎస్సీ ర్యాంకర్‌కు సన్మానం – అభినందించిన జమియతే ఉలేమా తాండూరు, దర్శిని ప్రతినిధి : శబ్బాష్ .. అష్పాక్..! అంటూ ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ర్యాంకర్ ను తాండూరు ముస్లిం సంఘాల ప్రతినిధులు అభినందించారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లికి చెందిన జబ్బార్ కుమారుడు అష్పాక్ ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 770 ర్యాంకు సాధించాడు. తాండూరుకు చెందిన యువకుడు అష్పాక్ సివిల్స్ ర్యాంకు సాధించడంతో శనివారం స్థానిక ముస్లిం సంఘాల … Continue reading శభాష్‌.. అష్పాక్…!