అష్పాక్ గురి తాండూరుకు గర్వకారణం
అష్పాక్ గురి తాండూరుకు గర్వకారణం – యూపీఎస్సీ ర్యాంకర్‌కు ముస్లిం వెల్పేర్ అభినందన – యువతకు స్పూర్తి నింపిన అష్పాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సివిల్స్ లక్ష్యానికి గురిపెట్టిన అష్పాక్ అనుకున్నది సాధించి తాండూరుకు గర్వకారంగా నిలిచాడని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. శనివారం తాండూరు పట్టణంలోని అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అథహర్ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ ఇంతియాజ్ తదితరులు ఆష్పాక్ ను సన్మానించారు.ఈ సందర్భంగా అష్పాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంసెట్ … Continue reading అష్పాక్ గురి తాండూరుకు గర్వకారణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed