టీపీసీసీలో సునీతా సంపత్‌కు స్థానం
టీపీసీసీలో సునీతా సంపత్‌కు స్థానం – రాష్ట్ర ఓబీసీ డిపార్ట్‌మెంట్ కన్వీనర్‌గా నియామకం – ప్రకటించిన రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని టీపీసీసీ కార్యవర్గంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతాసంపత్‌కు స్థానం దక్కింది. టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ డిపార్టెమెంట్ కన్వీనర్‌గా ఆమె నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత … Continue reading టీపీసీసీలో సునీతా సంపత్‌కు స్థానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed