చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..!
చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..! – నిరూపణ కోసం ఎక్కడికైనా వస్తా – బీజేపీ నేతలపై రంజిత్ రెడ్డి ఫైర్ – చేవేళ్లలో కాషాయం ఖతమే.. తాండూరు, దర్శిని డెస్క్ : రాజకీయ కక్షతో పదే పదే చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఆరోపణలు నిరూపిస్తామంటే ఎక్కడికైనా వస్తానని సవాల్ చేశారు. సోమవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో జరిగిన ఎన్నికల … Continue reading చెత్త ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed