రైల్వే బ్రిడ్జి పనులకు బ్రేక్..!

రైల్వే బ్రిడ్జి పనులకు బ్రేక్..! – పనులు ఆపాలని హైకోర్టు స్టే – శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. పనులను యధాస్థితిలో ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే పాత తాండూరులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. ఈ మార్గంలో ఫ్లైఓవర్ కు బదులు ఆర్యూబి(అండర్ బ్రిడ్జి)ని నిర్మించాలని స్థానికులు … Continue reading రైల్వే బ్రిడ్జి పనులకు బ్రేక్..!