భద్రేశ్వరునికి సాక్షిగా..!

భద్రేశ్వరునికి సాక్షిగా..! – భక్తుల ఆకలితీర్చిన వీరశైవ యువదళ్ – దేవాలయంలో అన్నదానం ప్రారంభం – అభినందించిన సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వరుని సన్నిధిలో స్వామి సాక్షిగా వీరశైవ యువదళ్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం పౌర్ణమితో పాటు అక్కమావేది జయంతి సందర్భంగా తాండూరు వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంకు చెందిన బస్వరాజ్ సహాకారంతో భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన … Continue reading భద్రేశ్వరునికి సాక్షిగా..!