రంజిత్‌ రెడ్డి గుట్టు హస్తంకెరుక..!

రంజిత్‌ రెడ్డి గుట్టు హస్తంకెరుక..! – సొంత పార్టీ నేతలే విమర్శించారు – డబ్బు, మద్యం ఇస్తే గెలవలేరు – రంజిత్‌ రెడ్డిపై కొండా వాఖ్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అవినీతి స్కాంలు చేసిన ఇమేజ్ రంజిత్ రెడ్డికే ఉందని బీజేపీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చురుకైన వాఖ్యలు చేశారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన బీజేపీ కార్యకర్తలు, బూతు స్థాయి నేతలతో జరిగిన సమావేశంలో … Continue reading రంజిత్‌ రెడ్డి గుట్టు హస్తంకెరుక..!