జై భజరంగ్..! – తాండూరులో మార్మోగిన నామస్మరణ – వైభవంగా హనుమాన్ జయంతి – నేత్రపర్వంగా వీరహనుమాన్ శోభాయాత్ర – పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: జై భజరంగ్, జై.. హనుమాన్.. నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది. మంగళవారం తాండూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రైల్వే స్టేషన్ హానుమాన్, సీతారాం పేట్ హానుమాన్, కన్యాపాఠశాల హనుమాన్ మందిరాలతో పాటు ఇతర ఆంజనేయ స్వామి … Continue reading జై భజరంగ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed