మజ్జిగ ఎంతో మేలు..!

మజ్జిగ ఎంతో మేలు..! – శరీరంలో శక్తి పెంచే పోషకాలు – ఎప్పుడు తీసుకుంటే మంచిదో తెలుసా దర్శిని డెస్క్ : వేసవిలో మజ్జిగ తాగేందుకు అందరు ఇష్టపడతారు. శరీరానికి ఎంతో మేలు చేసే పోషకాలు ఇందులో ఉన్నాయి. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కాల్షియం, విటమిన్లు, పొటాషియం, ప్రోబయోటిక్స్, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని నమ్ముతారు. మజ్జిగ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. వేసవి … Continue reading మజ్జిగ ఎంతో మేలు..!