దర్శిని ఎఫెక్ట్..!

దర్శిని ఎఫెక్ట్..! – మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ – ‘వసూళ్లే టార్గెట్‌’కు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్శిని కథనానికి తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. మంగళవారం దర్శనిలో తాండూరు మున్సిపల్‌లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై కథనం రాసిన సంగతి తెలిసిందే. వసూళ్లే టార్గెట్ అనే శీర్షికన వచ్చిన కథనానికి మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి స్పందించారు. మున్సిపల్లో పనిచేస్తున్న సిబ్బంది బరియల్ గ్రౌండ్ అనే యాప్ లో ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి తాజాగా … Continue reading దర్శిని ఎఫెక్ట్..!