సత్తా చాటిన గురుకుల అమ్మాయిలు

సత్తా చాటిన గురుకుల అమ్మాయిలు – ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు – టీఎస్ఆర్ గర్ల్స్ కాలేజీలో 90శాతం పైగా ఉత్తీర్ణత తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం ఖాంజాపూర్ గేటు సమీపంలోని టీఎస్ఆర్ స్కూల్, బాలికల జూనియర్ కాలేజీ అమ్మాలు సత్తా చాటారు. బుథవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. కాలేజీ నుంచి ప్రథమ సంవత్సరంలో 90 శాతం, ద్వితీయ సంవత్సరంలో 95.4శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం … Continue reading సత్తా చాటిన గురుకుల అమ్మాయిలు