చేవేళ్లలో బీజేపీకి 3లక్షల మెజార్టీ

చేవేళ్లలో బీజేపీకి 3లక్షల మెజార్టీ – పార్లమెంట్‌లో ఫస్ట్ గెలుపు కొండాదే – రంజిత్ రెడ్డికి హస్తంలోనే ఆదరణలేదు – కొండాను ఢీకొట్టలేక దుష్ర్పచారం – మీడియా సమావేశంలో బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డితోనే బీజేపీ గెలుపు ఖాతా తెరవడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడీయా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో … Continue reading చేవేళ్లలో బీజేపీకి 3లక్షల మెజార్టీ