సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ – బూత్ స్థాయి ఎజెంట్ల నియామకానికి ఆదేశం – పకడ్బందీగా స్లిప్పుల పంపిణీ – బషీరాబాద్ మండల తహసీల్దార్ వెంకటేష్ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ అన్నారు. గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలు, బీఎల్వోలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. ముందుగా రాజకీయ పార్టీల నేతలతో తహసీల్దార్ ఎన్నికల నిర్వహణఫై సమీక్షించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో పార్టీల … Continue reading సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed