డబ్బు, మద్యం సరిహద్దులు దాటొద్దు..!

డబ్బు, మద్యం సరిహద్దులు దాటొద్దు..! – కట్టుదిట్టంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేయాలి – పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా – తాండూరులో అంతర్‌ రాష్ట్ర చెక్ పోస్టుల సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : డబ్బు, మద్యం అక్రమంగా సరిహద్దులు దాటకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా(ఐఆర్ఎస్) అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్’ … Continue reading డబ్బు, మద్యం సరిహద్దులు దాటొద్దు..!