మంచి ఆరోగ్యానికి అవిసె గింజల నీళ్లు..!

మంచి ఆరోగ్యానికి అవిసె గింజల నీళ్లు..! – మేలు చేసే పోషకాలు మెండు – రోజూ ఉదయం తాగితే ఎన్నో రోగాలు దూరం – ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు దర్శిని డెస్క్ : ఉదయాన్నే కాఫీ,టీలకు బదులుగా అవిసె గింజల నీళ్లు తాగితే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. అవిసె గింజలు నానబెట్టిన దాని నీళ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. అవును ఒక గ్లాసు అవిసె గింజలు నానబెట్టిన నీటిని పరగడుపునే తాగితే..కీళ్లనొప్పులు, … Continue reading మంచి ఆరోగ్యానికి అవిసె గింజల నీళ్లు..!