జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం – తాండూరు అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తాం – చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు తాండూరు అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. … Continue reading జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం