పుదీనా నీటీలో ఔషదాలు..!

పుదీనా నీటీలో ఔషదాలు..! – వేసవిలో శరీర వేడి తగ్గడం ఖాయం – నీరు తాగితే ప్రయోజనాలు పుష్కలం దర్శిని డెస్క్ : వేసవిలో వేడివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికి పుదీనా నీరు ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనా ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంట్లోని సమ్మేళనాలు శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ప్రేరేపిస్తాయి. … Continue reading పుదీనా నీటీలో ఔషదాలు..!