బడుల బలోపేతానికి దృష్టి

బడుల బలోపేతానికి దృష్టి – పునఃప్రారంభం నాటికి మౌళిక సదుపాయాలు – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు సహాకారంతో ప్రభుత్వ బడుల బలోపేతానికి దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం సాయిపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కమీషనర్ సందర్శించారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల … Continue reading బడుల బలోపేతానికి దృష్టి