ఉత్సహాంగా గడప గడపకు బీజేపీ

ఉత్సహాంగా గడప గడపకు బీజేపీ – బీజేపీని గెలిపించాలని నేతల ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీజేపీ నేతలు ఉత్సహాంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని గుమాస్తా నగర్ లో నేతలు ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలని కోరారు. బీజేపీ నేతల … Continue reading ఉత్సహాంగా గడప గడపకు బీజేపీ