తాండూరులో జింక మాంసం..! – ఆజ్ఞాత వ్యక్తి సమాచారంతో హైరానా – తనిఖీలు చేపట్టిన పోలీసులు – చివరకు అధికారులు ఏం తేల్చారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఓ వ్యక్తి జింక మాంసం కలిగి ఉన్నట్లు ఆజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారం ప్రభుత్వ శాఖ అధికారులను హైరానాకు గురిచేసింది. ఈ సంఘటనపై కొందరు సోషల్ మీడియాలో కూడా చర్చించుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని ఓ … Continue reading తాండూరులో జింక మాంసం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed