కమలంతో కలిసి రండి..!

కమలంతో కలిసి రండి..! – మోడీని గెలిపించుకుందాం – చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి – గంజ్ వ్యాపారులు, హమాలీ కార్మికులతో భేటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : కమలంలో కలిసొచ్చి దేశ ప్రధాని మోడిని గెలిపించుకునే బాధ్యత తీసుకుందామని బీజేపీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మే వే సందర్భంగా తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లోని మార్కెట్ యార్డుకు చెందిన పలువురు వ్యాపారులు, కార్మికులతో కొండా విశ్వేశ్వర్ … Continue reading కమలంతో కలిసి రండి..!