లక్ష మందితో కాంగ్రెస్ బహిరంగ సభ

లక్ష మందితో కాంగ్రెస్ బహిరంగ సభ – హాజరు కానున్న ప్రియాంక గాంధీ – పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఇందులో భాగంగా ఈనెల 6న తాండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్ లో సభ స్థలం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6న … Continue reading లక్ష మందితో కాంగ్రెస్ బహిరంగ సభ