భారీ మెజార్టీ ఇవ్వండి..! – ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం – ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు కోరారు. గురువారం తాండూరు పట్టణంలోని సీతారాంపేట్, గుమాస్తా నగర్, వాసవీ కాలనీతో పాటు పలు … Continue reading భారీ మెజార్టీ ఇవ్వండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed