హస్తంతోనే ముదిరాజులకు గుర్తింపు

హస్తంతోనే ముదిరాజులకు గుర్తింపు – ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు కాంగ్రెస్ ఘనతే – పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులు మద్దతివ్వాలి – ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరులో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో హస్తం పార్టీతోనే ముదిరాజులకు గుర్తింపు లభించిందని ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. గురువారం తాండూరులోని ముదిరాజులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. … Continue reading హస్తంతోనే ముదిరాజులకు గుర్తింపు