జాతరలో రభస..! – మళ్లీ హారతికి ముందు తోపులాట – ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల వాగ్వివాదం – భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర జాతర ఉత్సవాలలో రభస మళ్లీ చోటు చేసుకుంది. గత యేడాది ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మద్య వివాదం చెలరేగిన సంగతి అందరికి గుర్తే. అప్పడు రథోత్సవానికి హారతి ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. … Continue reading జాతరలో రభస..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed