పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు

పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు – ఈనెల 10వ తేదీ వరకు అవకాశం – తాండూరు ఆర్టీఓ శ్రీనివాస్ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పెంచడం జరిగిందని తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యోగులు ఓటు వేసేందుకు బుధవారం వరకు గడువు ఉండగా దానిని ఈనెల 10వ తేదీ వరకు పొడగించినట్లు వెల్లడించారు. పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో నాలుగు … Continue reading పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు