బాలుడిపై వీధికుక్క దాడి

బాలుడిపై వీధికుక్క దాడి – తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బాలుడిపై వీధికుక్క దాడికి పాల్పడింది. గాయాలతో బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌గర్ గల్లికి చెందిన రాహుల్ అనే బాలుడు ఇంటి వద్ద ఉండగా అటుగా వచ్చిన వీధి కుక్క అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. బాలుడు రెండు చేతులపై కరిచి గాయాలు చేసింది. ఈ క్రమంలో బాలుడి కుడి చేతి వేలు విరిగిపోయింది. గమనించిన స్థానికులు కుక్కను … Continue reading బాలుడిపై వీధికుక్క దాడి