చేతగాని కాంగ్రెస్..!

చేతగాని కాంగ్రెస్..! – రుణమాఫీపై సవాల్ చేస్తే స్పందించని ఎమ్మెల్యే – తాండూరుకు ఏం తెచ్చిండని కొండాకు ఓటేయ్యాలే – ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని చేతగాని కాంగ్రెస్ పార్టీ అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తాండూరు పట్టణంలోని 1నుంచి 6వ వార్డు, 24, 25వ వార్డులో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరుపున … Continue reading చేతగాని కాంగ్రెస్..!