వారం కాకముందే వరుడు దుర్మరణం – పెళ్లి ఇంట తీరని విషాధం – తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పెండ్లి జరిగి వారం కాకముందే వరుడు ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పెండ్లి కుమారుడు, కూతురు ఇండ్లలో తీరని విషాధాన్ని నిపింది. బాధిత కుటుంబీకులు, కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు తెలిపిన వివరాలిలా ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి తాండాకు చెందిన ముఢావత్ సురేష్(25)కు … Continue reading వారం కాకముందే వరుడు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed