కర్బూజలో పోషకాలు..!

కర్బూజలో పోషకాలు..! – ప్రేగులను కాపాడే ఔషధగుణం – ఎములను బలోపేతం చేసే శక్తి – మరిన్ని ప్రయోజాలు తెలుసుకోండి దర్శిని డెస్క్ : సమ్మర్ సీజన్‌లో మార్కెట్లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వేసవిలో ఆరోగ్య ఫలం అదించడంలో తెల్లటి కర్బూజతో ప్రయోజనాలు బోలేడు ఉన్నాయి. శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. అందుకే వేసవిలో తప్పక తీసుకోవాలి ఆరోగ్య ఫలం కర్బూజ వేసవిలో హైడ్రేట్‌గా ఉంచుతుంది. రక్తపోటు సంఖ్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు … Continue reading కర్బూజలో పోషకాలు..!