ఆరోగ్య ఉ’సిరి’..!

ఆరోగ్య ఉ’సిరి’..! – శరీరానికి పోషకాల నిధి – పలు రకాలుగా తీసుకుంటే ప్రయోజనం దర్శిని డెస్క్ : ఉసిరి కాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరా ఆరోగ్యానికి మహాభాగ్య వంతమైన సిరి అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఫాస్పరస్, పిండి పదార్థాలు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు … Continue reading ఆరోగ్య ఉ’సిరి’..!