బీజేపీ నేత అత్యుత్సాహం

బీజేపీ నేత అత్యుత్సాహం – మైనర్ కొడుకుతో ఓటు వేయించిన వైనం – స్వయంగా తీసిన వీడియో వైరల్‌ దర్శిని డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భోపాల్‌కు చెందిన బీజేపీ నేత వినయ్ మెహర్ అత్యుత్సాహం చూపించాడు. మంగళవారం ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్‌లోకి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లి ఓటు వేయించాడు. అంతేకాదు దీనిని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అయితే 14 … Continue reading బీజేపీ నేత అత్యుత్సాహం