మందు బాబులకు బ్యాడ్ న్యూస్..!

మందు బాబులకు బ్యాడ్ న్యూస్..! – మూడు రోజులు వైన్స్‌ షాపులు బంద్‌ – ఎన్నికల కమీషన్ కీలక ఆదేశాలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఎన్నికల కమీషన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్‌ షాపు బంద్‌ పాటించాలని కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను 3 రోజుల పాటు … Continue reading మందు బాబులకు బ్యాడ్ న్యూస్..!