బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం

బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – జయంతిలో నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన బసవేశ్వరుడి మార్గం లోకానికి ఆచరణీయం అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఇందిరా చౌరస్తా వీరశైవ సమాజం కాంప్లెక్స్‌లో ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి రోహిత్ రెడ్డి పూలమాల వేసి … Continue reading బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం