కారులోనే చెరుకు బండి..!

కారులోనే చెరుకు బండి..! – మ్యాన్‌ ఐడియా యమ పాపులర్ – సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో దర్శని డెస్క్: చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ఆకట్టుకునేందుకు రకరకాల ఐడియాలో వేస్తుంటారు. అందులో కొన్ని హిట్టై ప్రాఫిట్‌ కూడా ఇస్తుంటాయి. ఇలాంటి ఐడియాతో ఓ వ్యక్తి వినియోగించుకున్న ఐడియా యమ పాపులర్ అయ్యింది. అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చూసిన నెటిజన్లు అంతా వారెవ్వా.. ఏం ఐడియా గురూ! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా … Continue reading కారులోనే చెరుకు బండి..!