రూ. 20కే సంపూర్ణ భోజనం..!

రూ. 20కే సంపూర్ణ భోజనం..! – రైల్వేస్టేషన్లలో జనతా ఖానాలు – రైల్వే ప్రయాణికులకు సేవలు దర్శిని డెస్క్ : ప్రయాణికులకు గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు రైల్వే శాఖ ప్రయాణికుల సేవకు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. రైలులో ప్రయాణించాలంటే ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకోవడం, లేకపోతే జనరల్‌ బోగీలలో ఇబ్బందులు పడుతూ ప్రయాణించడం అందరికీ తెలిసిందే. వీటిని పక్కన పెడితే రైలు ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బంది పడేది భోజనం కోసమే. ఈ సమస్యకు పరిష్కరించే … Continue reading రూ. 20కే సంపూర్ణ భోజనం..!