ఆధార్‌కు లాక్‌ ఏద్దాం..!

ఆధార్‌కు లాక్‌ ఏద్దాం..! – సేప్టీ చేసుకోవడం ఈజీ – ఇలా చేస్తే సమాచారం సురక్షితం దర్శిని డెస్క్: దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అవసరమై పోయింది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం అందులో నమోదై ఉంటుంది. ఆధార్‌తో అనుసంధామైన వ్యక్తిగత సమాచారాన్ని కొందరు డార్క్ వెబ్‌లో అమ్ముడవుతున్నట్లు నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఆధార్‌ లాక్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. … Continue reading ఆధార్‌కు లాక్‌ ఏద్దాం..!