ఓటర్ల వెర్రీ..! – ఇన్‌స్ట్రా, వాట్సాఫ్ లలో ఓటేసిన పోస్టింగ్స్ – తాండూరు ఓటర్లు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు వెర్రి తనాన్ని ప్రదర్శించారు. పార్టీ ఏ పార్టీకి వేశారో తెలుపుతూ వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడీయాలో పోస్టులు చేశారు. దీంతో వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రాంలలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన తాండూరులో జరిగాయంటూ ఇంకొందరు పోస్టులు చేయడం చర్చనీయాంశంగా మారింది. గురువారం తాండూరులో … Continue reading ఓటర్ల వెర్రీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed