ఓటెత్తిన మైనార్టీ నేతలు..!

ఓటెత్తిన మైనార్టీ నేతలు..! – పార్లమెంట్లో ఓటు వినియోగం – ఓటు వేసిన జీఎంకే బిల్డర్స్ ముజీబ్ ఖాన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మైనార్టీ నేతలు ఓటెత్తారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలతో పాటు ముస్లిం మహిళలు, మైనార్టీ నేతలు కూడా ఓటేసేందుకు బారులు తీశారు. పట్టణంలోని సాయిపూర్‌లో కాంగ్రెస్ మైనార్టీ నేత, జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ … Continue reading ఓటెత్తిన మైనార్టీ నేతలు..!