శభాష్ ఓటరన్నా..! – తల్లి మరణించినా ఓటు వినియోగం – ఓటరు కర్తవ్యానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలామంది పోలింగ్ రోజును ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. అందుకే అధికారులు, నేతలు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… ఈ … Continue reading శభాష్ ఓటరన్నా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed