పసికందు మృతి బాధాకరం..!

పసికందు మృతి బాధాకరం..! – కుక్కల దాడిపై విచారణ జరిపిస్తాం – ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – బాలుడి కుటుంబానికి ఆర్థిక చేయూత తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కుక్క దాడిలో పసికందు ప్రాణం పోవడం ఎంతో బాధాకరమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ శివారు బసవేశ్వర నగర్ లో ఓ కుక్క దాడిలో సాయినాథ్ అనే 5నెలల బాలుడు మృతి … Continue reading పసికందు మృతి బాధాకరం..!