పసుపు హెల్త్ మెడిసిన్..!

పసుపు హెల్త్ మెడిసిన్..! – ఆరోగ్యాన్ని కాపాడే ప్రయోజనాలు – నీళ్లు, పాలలో కలిపి తీసుకుంటే..? దర్శిని డెస్క్: పసుపు ఒక మసాలా దినుసు.. దీనిని పురాతన కాలం నుంచి వంటలలో ఉపయోగిస్తున్నారు. అనేక ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అనేక వ్యాధులతో పోరాడటానికి, మంచి ఆరోగ్యాన్ని అంటే మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు … Continue reading పసుపు హెల్త్ మెడిసిన్..!