టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్

టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్ – తాండూరు ముస్లిం వెల్పేర్ నిర్ణయం – రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో ఫేయిల్ అయిన విద్యార్థుల కోసం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకుంది. టెన్త్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ అందించేందుకు సిద్దమయ్యింది. పదో తరగతి గణితం(మాథ్స్)లో ఉచిత తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రేపటి నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో … Continue reading టెన్త్‌ ఫేయిల్ స్టూడెంట్స్‌కు ఫ్రీ కోచింగ్