శబరి సన్నిధిలో పైలెట్‌..!

శబరి సన్నిధిలో పైలెట్‌..! – అయ్యప్పను దర్శించుకున్న రోహిత్ రెడ్డి – తాండూరు ప్రజల కోసం వేడుకోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శబరి మలై సన్నిధిలో వెలసిన అయ్యప్ప స్వామిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. గత డిసెంబర్‌ తరువాత ఆలయాన్ని మూసివేశారు. తిరిగి శబరిమల ఆలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. డిసెంబర్‌ లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజీగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి తాజాగా శబరిమలలో భక్తులకు దర్శన … Continue reading శబరి సన్నిధిలో పైలెట్‌..!